17వ వర్ధంతి సందర్భంగా ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఘన నివాళులు

0
148

వైఎస్సార్ గారి 17వ వర్ధంతి సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యం-కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యమని కలెక్టర్ నిశాంత్ కుమార్...
By Pagadala Venkateswar 2026-05-30 05:10:23 0 121
Telangana
జాతీయస్థాయిలో వేములవాడ ఉపాధ్యాయురాలు ప్రతిభ
భారతి ఎయిర్‌టెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉపాధ్యాయుల టీఎల్‌ఎం...
By Kodam Prasad 2026-04-10 01:44:44 0 383
BMA
Local Newsrooms Turn to Non-Profit Models for Survival
As traditional advertising revenues continue to dry up globally, local reporters are finding a...
By Dunna Jessicaruth 2026-05-20 06:03:31 0 108
Andhra Pradesh
చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల ముగ్గుల పోటీలు
చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల ముగ్గుల పోటీలు   బాపట్ల: బాపట్ల...
By Gadiyapudi Narendra 2026-01-05 17:40:32 0 303
Goa
Title Goa Extends Mining Debt Relief Scheme Until March 2027
In a significant move to alleviate ongoing financial distress caused by historical mining bans,...
By Lokeshwari Panthadi 2026-06-29 09:55:33 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com