రోడ్డుపక్కన పిచ్చి మొక్కలు తొలగింపు
Posted 2026-08-31 11:20:42
0
100
పాచిపెంట నుంచి పి.కొనవలస చెక్ పోస్టు కూడలి వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను పాచిపెంట ఎస్సై లాలం అర్జున్ ఆధ్వర్యంలో తొలగించారు. ఆదివారం బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో పిచ్చి మొక్కలను తీసివేయించారు. రోడ్డు ప్రమాదాలు నివారణ కార్యక్రమంలో భాగంగా ముందుస్తు చర్యలు తీసుకున్నామని, వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు స్టూవర్టుపురం ST హాస్టల్‌లో విద్యార్ధులకి నోట్ బుక్స్ పంపిణీ చేసిన ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.
స్టూవర్టుపురం,బాపట్ల: నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు: స్టూవర్టుపురం ST హాస్టల్‌లో...
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు...
పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపు
పత్రికా ప్రకటన
మచిలీపట్నం డిసెంబర్ 20: ---------
ప్రతి ఒక్కరూ పరిసరాల...
మాలేపాడులో దారి సమస్య.. రహదారి దిగ్బంధం.
మదనపల్లి మండలం మాలేపాడులో టీడీపీలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ కారణంగా, బుధవారం 13 పల్లెలకు...
నిజామాబాద్:గణేష్ బిగాల గారిని పరామర్శించిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు
ఇటీవల కారు ప్రమాదానికి గురైన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారిని ఆర్మూర్ మాజీ...