నిజామాబాద్:గణేష్ బిగాల గారిని పరామర్శించిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు
Posted 2026-06-09 13:11:15
0
146
ఇటీవల కారు ప్రమాదానికి గురైన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారిని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు నిజామాబాద్‌లో పరామర్శించారు.ఈ సందర్భంగా గణేష్ బిగాల గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జీవన్ రెడ్డి గారు, ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడం సంతోషకర విషయమని పేర్కొన్నారు. త్వరగా పూర్తిగా కోలుకుని మునుపటిలాగే ప్రజా సేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించారు.
ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న గణేష్ బిగాల గారు సంపూర్ణ ఆరోగ్యంతో మరింత కాలం ప్రజాసేవలో కొనసాగాలని జీవన్ రెడ్డి గారు ఆకాంక్షించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Barrier-First Skincare Captures the Gen Z Market
The skincare community has officially retired aggressive exfoliation routines in favor of total...
నిజామాబాద్: ఏప్రిల్ 6 న భారతీయ జనతా పార్టీ అవిర్భావం దినోస్థవం
ఏప్రిల్ 6 న భారతీయ జనతా పార్టీ అవిర్భావ ధినోస్థావం సందర్బంగా ఒకరోజు ముంధుగ పార్టీ కార్యకర్తలు తమా...
వీరవల్లి లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ఏడు కోట్లు రుణాల పంపిణీ
*వీరవల్లిలో ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో రూ.7 కోట్ల మెగా రుణాల పంపిణీ*
కృష్ణా...
సైబర్ నేరాల నియంత్రణలో ఏపీ పోలీసుల ముందడుగు
సైబర్ నేరాల నియంత్రణలో ఏపీ పోలీసుల ముందడుగు: ఏపీ పోలీసులు 'ఏపీ సైబర్ గార్డ్' మరియు 'సైబర్ వార్...
జూన్ 2న సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల రెండవ విడత ప్రారంభం
🎤కొమురం భీమ్ ఆసిపాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
కొమురం భీం జిల్లాలో...