అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
Posted 2026-08-31 08:20:42
0
122
బొబ్బిలి మండలం అలజంగి వేగావతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఇసుక తరలిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కొల్లి రాంకుమార్, VRO, VRAలు కలిసి ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని ఎమ్మార్వో కార్యాలయానికి తరలించారు. ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్ఐ హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా నివారణకు సహకరించాలన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
BR Naidu: హిందువుల ప్రాణాలు తీసేందుకే లడ్డూల్లో విష రసాయనాలు.. వైసీపీ మహాపాపం చేసింది: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
BR Naidu: హిందువుల ప్రాణాలు తీసేందుకే లడ్డూల్లో విష రసాయనాలు.. వైసీపీ మహాపాపం చేసింది: టీటీడీ...
ఆసిఫాబాద్‌లో ఘనంగా 'ఇందిరా మహిళా శక్తి' చీరల పంపిణీ
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్):
ఆసిఫాబాద్, మే 25:...
మదనపల్లి: నకిలీ ఇళ్ల పట్టాలపై తహసిల్దార్ సీరియస్.
మదనపల్లిలో నకిలీ పట్టాలతో జరుగుతున్న అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని MRO కిషోర్ కుమార్...
ప్రభుత్వ వైద్య కళాశాల మహిళా హాస్టల్ వసతి గృహం ప్రారంభం
విజయవాడ
సిద్ధార్ధ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్ధినులకు, సీనియర్ రెసిడెంట్ మహిళా...
రాయలసీమలో రైతుల ఇబ్బందులు: వర్షం తక్కువ, ధరలు కుదిరలేక |
రాయలసీమలో రైతుల ఇబ్బందులు: వర్షం తక్కువ, ధరలు కుదిరలేక
రాయలసీమ ప్రాంతంలో వర్షాలు తక్కువగా పడటంతో...