కంటతడి పెట్టిన పుంగనూరు మాజీ ఇన్‌చార్జ్ చల్లా బాబు కొత్తూరు మురళి
Posted 2026-08-30 15:42:15
0
98
అన్నమయ్య జిల్లా పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ మార్పుపై మాజీ ఇంచార్జ్ చల్లా బాబు స్పందించారు. 40 ఏళ్లుగా పార్టీలోనే కొనసాగుతున్నానని, చంద్రబాబు నాయుడుకు కట్టుబడి ఉంటానని, పదవి ఉన్నా లేకపోయినా కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. కార్యకర్తలు తనతో పాటు జైలుకు వెళ్లారని, వారిని ఎప్పటికీ మర్చిపోనని భావోద్వేగానికి గురయ్యారు. కొంతమంది బురద రాజకీయాలు చేస్తూ నియోజకవర్గాల్లో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేశారని విమర్శించారు. కార్యకర్తలు తన దగ్గరకు ఎప్పుడైనా రావచ్చని భరోసా ఇచ్చారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.... వరంగల్ జిల్లా
వరంగల్: ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి.....
భారత్ అవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా...
అన్నమయ్య జిల్లాలో టమోటా ధరల పతనం.
అన్నమయ్య జిల్లాలో టమోటా ధరలు పతనమయ్యాయి. జిల్లా కేంద్రమైన మదనపల్లె టమోటా మార్కెట్‌కు బుధవారం...
ఆసిఫాబాద్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
ఈవీఎం భద్రతా గిడ్డంగి వద్ద ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి...