ఫిట్ కంటోన్మెంట్‌నే లక్ష్యం.|

0
103

● మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లో ఎమ్మెల్యే శ్రీగణేష్

● 95 ఏళ్ల వయసులోనూ క్రీడల్లో పాల్గొంటున్న వారిని అభినందన

● యువతను క్రీడలు, వ్యాయామం వైపు ప్రోత్సహిస్తాం

అల్వాల్, ఆగస్టు 30: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో 35 ఏళ్లు పైబడిన వారికి నిర్వహించిన మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఎమ్మెల్యే మెడల్స్, బహుమతులు అందజేశారు. 95 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులను అభినందించిన ఆయన.. వారి ఫిట్‌నెస్, క్రీడాస్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.

క్లీన్ కంటోన్మెంట్‌తో పాటు ఫిట్ కంటోన్మెంట్‌ను నిర్మించడమే తన లక్ష్యమని శ్రీగణేష్ స్పష్టం చేశారు. యువత క్రీడలు, వ్యాయామం వైపు ఆసక్తి పెంచుకునేలా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్‌తో కలిసి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

కంటోన్మెంట్‌లో క్రీడలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
SURAKSHA
Krishna Mohan Uppu, IAS: Driving Puducherry's Progress
A Dynamic IAS Officer Advancing Finance, Governance, and Public Service in Puducherry profile at...
By Lokeshwari Panthadi 2026-07-17 05:48:26 0 264
Andhra Pradesh
డ్రగ్స్ వద్దు బ్రో స్పోర్ట్స్ ముద్దు బ్రో. ఏపీ ఈగల్ చీఫ్ రవి కృష్ణ IPS
*🌿💉💊డ్రగ్స్ వద్దు బ్రో - 🏏⛹️‍♂️🏌️‍♂️స్పోర్ట్స్ ముద్దు బ్రో - ఏపీ ఈగల్ చీఫ్ ఆకే.రవికృష్ణ,...
By Rajini Kumari 2025-12-21 08:49:02 0 316
SURAKSHA
The Architect of Modern Policing: The Inspiring Journey of Dr. Shankhabrata Bagchi, IPS
A Guardian of Justice: Redefining Public Service Through Strategy and Empathy In the fast-paced...
By Kalaga Sailaja 2026-07-13 11:18:11 0 131
Andhra Pradesh
మన ఎర్రచందనాన్ని దేశంలో ఎక్కడ దాచినా వదలొద్దు: పవన్ కల్యాణ్.
రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను సమూలంగా నిర్మూలించాలని, అక్రమ రవాణాపై 'జీరో టాలరెన్స్'...
By Pagadala Venkateswar 2026-07-24 05:33:47 0 112
Telangana
శామీర్పేట MRO కార్యాలయంలో ఏసీబీ దాడులు
మేడ్చల్ : శామీర్పేట MRO కార్యాలయంలో ఏసీబీ దాడులు.. ‎లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన...
By Ponnala Srinivasrao 2026-05-27 01:54:44 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com