వెయిట్ లిఫ్టర్ గురునాయుడుకు ఎస్పీ అభినందన

0
119

నెల్లిమర్ల మండలం చంద్రంపేటకు చెందిన వెయిట్ లిఫ్టర్ శనపతి గురునాయుడును ఎస్పీ దామోదర్ అభినందించారు. తాష్కెంట్లో జరిగిన జూనియర్ ఆసియన్ ఛాంపియన్షిప్లో 60 కిలోల విభాగంలో పతకాలు సాధించడంతో పోలీస్ కార్యాలయంలో ఎస్పీను శనివారం కలిశారు. భవిష్యత్తులో కామన్వెల్త్, ఒలింపిక్స్లోనూ రాణించి బంగారు పతకాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు.

Search
Categories
Read More
SURAKSHA
The Iron Fist of Justice: The Journey of Anand Mohan
Integrity and Action: Policing for a Safer Tomorrow: Shri. Anand Mohan, a seasoned 1994-batch...
By Kalaga Sailaja 2026-07-18 13:15:36 0 136
Andhra Pradesh
భద్రాచలం - చింతూరు హైవే పై షార్ట్ సర్క్యూట్ తో కోళ్ల వ్యాన్ దగ్ధం!
చింతూరుకు చెందిన కోళ్ల వ్యాపారి.. కోళ్లను లోడ్ చేసుకోవడం కోసం ఒక బొలెరో వాహనం తో భద్రాచలం వైపు...
By Shyamala Yadagiri 2026-06-21 16:54:06 0 217
Andhra Pradesh
అర్హులందరికీ సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి బుధవారం 39వ డివిజన్ నేతాజీ నగర్‌లో...
By John Baji 2026-01-01 02:19:25 0 195
BMA
Defying Draconian Laws: The Courage of the Reporter
The psychological and moral strength of the press is most visible when journalists endure extreme...
By JoinBMA 2026-08-21 10:34:07 0 135
Andhra Pradesh
పుంగనూరులో వేడుకగా శ్రీవారి కళ్యాణం
పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక...
By Kothuru Murali 2026-03-03 11:47:26 0 200
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com