Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో డాక్టర్ సనత్ రెడ్డి, డాక్టర్ పావని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి శుక్రవారం ప్రారంభమైంది.
Posted 2026-08-29 05:32:16
0
62
మదనపల్లె: అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లె పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. డాక్టర్ సనత్ రెడ్డి, డాక్టర్ పావని ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆసుపత్రికి పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు దేశాయ్ తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులను అభినందించి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆధ్య ఆసుపత్రి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"మహిళా శక్తితోనే నవ భారత్ నిర్మాణం: బీజేపీ నేత చింతల మాణిక్య రెడ్డి"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారతదేశ భవిష్యత్తు మహిళా శక్తిపైనే ఆధారపడి ఉందని, ప్రధాని నరేంద్ర...
గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల సంచారం
కొమరాడ మండలం గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు పర్యవేక్షణ అధికారులు గురువారం...
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని నిన్న రాత్రి పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు...
యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
...
పుంగనూరు: బీసీ గళం సభకు హాజరైన పెద్దిరెడ్డి
అనంతపురం జిల్లాలో ఆదివారం జరిగిన బీసీ గళం సభకు పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి...