రాఖీ రద్దీ... నల్లబెల్లిలో బస్సులు కిటకిట...
Posted 2026-08-28 07:19:12
0
119
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం శ్రావణ పౌర్ణమి (రాఖీ పండుగ) సందర్భంగా మండల కేంద్రంలో బస్సుల కోసం ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఉదయం నుంచే వరంగల్, నర్సంపేట, పరిసర గ్రామాలకు వెళ్లే బస్టాప్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లో ఉండటంతో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులు సహకరించాలని అధికారులు సూచించారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరులో అగ్ని ప్రమాదం
పుంగనూరు మండలంలోని బర్నేపల్లెలో శనివారం మాధవికి చెందిన పూరి గుడిసె అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది....
Andhra Pradesh Boosts Tourism Through Heritage and Nature
Andhra Pradesh continues to promote tourism by enhancing its rich blend of spiritual, cultural,...
PMAY-G: ఏపీకి కేంద్రం తీపికబురు.. ఇకపై ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు.
ఏపీలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన...
తెలంగాణ రుచి- జాతీయ వేదికపై రికార్డు సృష్టి. |
హైదరాబాద్: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన వంటల పోటీ ‘మాస్టర్‌చెఫ్ ఇండియా’ సీజన్-10లో...
Uttarakhand Goes Green: Cabinet Mandates "No Vehicle Day"
In a bold move to combat the global energy crisis, Chief Minister Pushkar Singh Dhami’s...