Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయికి కోర్టు జైలు శిక్ష మరియు రూ.11 వేల జరిమానా విధించింది. పూర్తి వివరాలు.

0
75

Madanapalle: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయి బి. రాజశేఖర్ నాయక్ (42)కు మదనపల్లి గౌరవనీయ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం జరిమానాతో పాటు జైలు శిక్ష విధించింది.

 

మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 189/2026, తేదీ 20-08-2026, ఎస్‌టీసీ నంబర్ 2082/2026 కేసులో BNS సెక్షన్ 275, మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 185 కింద ముద్దాయి దోషిగా నిర్ధారించబడ్డాడు.

 

దీంతో న్యాయస్థానం  రూ.11,000 జరిమానాతో పాటు రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ముద్దాయి బి. రాజశేఖర్ నాయక్, తండ్రి బి. హనుమ నాయక్, తనకల్లు మండలం ముండ్లవారిపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. మదనపల్లె టూ టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసులో న్యాయస్థానం శిక్ష విధించినట్లు సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.

Search
Categories
Read More
Telangana
ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన.
హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. తమకు...
By Bharat Aawaz 2025-08-12 12:57:28 0 940
Telangana
బ్రేకింగ్ న్యూస్ : వరంగల్ లో కిడ్నాప్ కలకలం
వరంగల్ కొత్తవాడలో సోమవారం ఓ బాలుడి (13) పై గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ యత్నానికి పాల్పడరని...
By Prashanth Goindla 2026-02-02 17:50:54 0 473
SURAKSHA
Shaleen Kabra, IAS: Driving Visionary Governance in J&K
An Accomplished IAS Officer Leading Infrastructure, Urban Development, and Administrative...
By Lokeshwari Panthadi 2026-07-17 08:38:02 0 77
Andhra Pradesh
కన్నకూతురే మోసం చేసిందని కలెక్టర్‌కు తల్లిదండ్రుల ఫిర్యాదు.
మదనపల్లి నర్సింగ్‌ హోం వీధికి చెందిన షేక్ ఖాసీమ్ సాబ్, షహనాజ్ దంపతులు తమ కూతురు షేక్ రఫియాపై...
By Pagadala Venkateswar 2026-03-09 09:15:51 0 166
Rajasthan
Eco Restraint: GRAM 2026 Postponed For Fuel Conservation
In a significant move aligning with Prime Minister Narendra Modi’s public appeal for...
By Dunna Jessicaruth 2026-05-16 08:16:04 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com