చీరాలలో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు
Posted 2026-08-28 04:14:08
0
148
చీరాల:
N.R. & P.M. హైస్కూల్ గ్రౌండ్‌లో చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ మహిళా సభ్యురాలు శ్రీమతి ఇస్తర్ల సుభాషిణి అన్నా–చెల్లెళ్ల అనుబంధానికి, ప్రేమకు ప్రతీకగా వాకింగ్ సభ్యులందరికీ రక్షాబంధన్ కట్టి, స్వీట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సుభాషిణిని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శాలువాతో సత్కరించి, నూతన వస్త్రాలను బహుకరించారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆత్మీయతలను చాటే రాఖీ పండుగను వాకర్స్ సభ్యులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
కార్యక్రమంలో చారగుళ్ల గురుప్రసాద్, డేగల తిరుపతిరావు, నారాయణమూర్తి, వీరాంజనేయులు, డి. సుబ్బారావు, కాటమరాజు, మోహనరావు, స్వామితుకారాం, శివాంజనేయ ప్రసాద్, రమణారావు తదితర వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మీ భూమి.. మీ పేరు మీదే ఉందా? లేక ఎవరైనా మార్చేసుకున్నారా? ఇలా చెక్ చేసుకోండి
Meebhoomi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. భూములు ఎవరి పేరు మీద ఉన్నాయో తెలుసుకునేందుకు ఒక పోర్టల్...
" (Dacoit: A Love Story/Ek Prem Katha ఉత్కంఠభరితమైన ఈ పాన్-ఇండియా హిందీ-తెలుగు యాక్షన్-థ్రిల్లర్ ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది .
అడవిశేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్. మృనాళ్ థాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ...
వేసవిలో ఈ జాగ్రత్తలు పాటించాలి: VZM DMHO
వేసవి నేపథ్యంలో వడదెబ్బ నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి...
Job Mela in A. P. For ugadi
📢 *ఏపీలో ఉగాదికి జాబ్ క్యాలెండర్ – 10,000 ప్రభుత్వ ఉద్యోగాలు*
అమరావతి :...
చీరాలలో ఘనంగా జర్నలిస్టు ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.. ఏరియా ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు – పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన చీరాల జర్నలిస్టులు
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా చీరాలలోని...