Job Mela in A. P. For ugadi

0
229

📢 *ఏపీలో ఉగాదికి జాబ్ క్యాలెండర్ – 10,000 ప్రభుత్వ ఉద్యోగాలు* 

 

అమరావతి :

 

రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. మొత్తం 10,000 పోస్టులు మూడు సంవత్సరాల్లో దశలవారీగా భర్తీ చేయాలని ప్రణాళిక రూపొందించారు.

 

📌 ప్రతిపాదిత పోస్టులు:

• పాఠశాల విద్య & ఇంటర్ – 3,000

• SI & కానిస్టేబుళ్లు – 3,000

• విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యులు – 1,500

• AE పోస్టులు – 500

• సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు – 200

• అటవీశాఖ – 100

• స్టాటిస్టిక్స్ అధికారులు – 200

• గ్రూప్-1 – 100

• గ్రూప్-2 – 500

 

✅ మూడు సంవత్సరాల్లో దశలవారీగా భర్తీ

📅 ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే ప్రణాళిక

 

యువతకు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

Search
Categories
Read More
Telangana
లోతుకుంటలో సందడిగా బాక్స్ క్రికెట్ టోర్నీ ముగింపు వేడుకలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : లోతుకుంట లక్ష్మీ కళ మందిర్ థియేటర్ ఎదురుగా నిర్వాహకుడు కంది...
By Sidhu Maroju 2026-01-25 16:28:33 0 234
Telangana
నిజామాబాద్:ప్రజలను ప్రేమించే నాయకుడు బిగాలా గణేష్గుప్త
ప్రజా సేవను పదవిగా కాకుండా బాధ్యతగా భావించిన నాయకుడు గణేష్ బిగాలా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో...
By Sadaq Sadaq 2026-07-02 09:31:09 0 156
Andhra Pradesh
విద్యారంగ పరిరక్షణకు పోరాటం
విద్యారంగ పరిరక్షణకు ఉపాధ్యాయులు హక్కుల కోసం యుటీఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని రాష్ట్ర నాయకులు...
By Boiena Rajesh 2026-08-10 09:28:18 0 126
Telangana
సుల్తానాబాద్ : నేటి నుంచి అందుబాటులోకి యూరియా బుకింగ్ యాప్...!
రైతులకు పారదర్శకంగా యూరియా అందించేందుకు శనివారం నుంచి యూరియా బుకింగ్ యాప్ అమల్లోకి రానుందని...
By Sunka Santhosh 2026-06-20 13:25:01 0 162
Andhra Pradesh
*టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య* .
*టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య*  ఏపీ – మంగళగిరి...
By Chennaiah Kati 2026-02-20 04:56:44 0 287
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com