దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..

0
192

భారత్ అవాజ్ న్యూస్:- వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు..  ఉపసర్పంచ్ మాటేటి రవి మరియు వార్డ్ మెంబర్లు పంచాయతీ కార్యదర్శి యాదగిరి గారు కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. స్మార్ట్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ ఇంగోలి రాజేశ్వరరావు మరియు పిఎసిఎస్ డైరెక్టర్లు ఏడాకుల రమణారెడ్డి రాజు గారు పాల్గొన్నారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

Search
Categories
Read More
Uttar Pradesh
UP Goes Hybrid: New 2-Day Work-from-Home Policy Unveiled
In a landmark move to foster energy conservation and modern work culture, CM Yogi Adityanath has...
By Dunna Jessicaruth 2026-05-14 08:49:41 0 140
Karnataka
Agriculture and Farmer Welfare Programs Boosting Growth
Karnataka's agriculture and farmer welfare programs in 2026 focus on improving farm productivity,...
By Fathima Safa 2026-06-17 06:30:40 0 337
Andhra Pradesh
56 మందికి సహాయం నిది చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
56 మందికి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను అందజేసిన  ఎమ్మెల్యే సుజనా చౌదరి...   ...
By Rajini Kumari 2026-05-30 12:10:37 0 164
Telangana
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో క్రీడా పోటీలను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
   సికింద్రాబాద్/ కంటోన్మెంట్.   కంటోన్మెంట్ నియోజకవర్గంలోని జింఖానా...
By Sidhu Maroju 2025-08-03 16:31:59 0 822
Tamilnadu
Tamil Nadu Expands Sports Infrastructure for Youth Growth
Tamil Nadu is strengthening sports infrastructure and youth development through investments in...
By Fathima Safa 2026-06-29 10:47:54 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com