ఆసిఫాబాద్ పట్టణంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

0
363

🎤ఆసిఫాబాద్(భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ పట్టణంలోని 16వ వార్డులో సోమవారం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఆకాష్, వైస్ చైర్ పర్సన్ ఎం.డి. అహ్మద్, కౌన్సిలర్ దూడల లక్ష్మి గార్లు లబ్ధిదారులకు ఈ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు. ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు ఈ స్మార్ట్ కార్డులు ఉపయోగపడతాయన్నారు. కార్డులు రాని వారు వెంటనే రేషన్ డీలరును సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది అభిషేక్, రేషన్ డీలర్ శ్రీను, కాలనీవాసులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్ లో మంత్రులు. ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలు...
*హైదరాబాద్ లో మంత్రులు, ఆర్టీసీ జేఎసి మధ్య చర్చలు* సఫలం కావడం జరిగింది..  అన్ని సంఘాల...
By Gujile Ramu 2026-04-25 15:32:04 0 203
Andhra Pradesh
కూతురు ప్రేమ వివాహానికి తండ్రి పిండ ప్రధానం
కూతురు ప్రేమ వివాహానికి తండ్రి పిండప్రదానం!   మధ్యప్రదేశ్‌లోని విదిశాలో ప్రేమ వివాహం...
By Rajini Kumari 2025-12-22 07:55:49 0 270
Telangana
మంచిర్యాల ఐబీ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహనికి నివాళులు అర్పించిన ఎంమ్మెల్యే
మంచిర్యాల : .బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మంచిర్యాల ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ గారి...
By Avunoori Mahesh 2026-04-14 11:49:45 0 261
SURAKSHA
: వరదల్లో AP పోలీస్ - ప్రాణాలు కాపాడే ఫ్రంట్‌లైన్ హీరోలు
: వరదలు, తుఫానుల సమయంలో AP పోలీస్ ముందు వరుసలో నిలుస్తుంది. NDRF, రెవెన్యూ సిబ్బందితో కలిసి...
By Kalaga Sailaja 2026-07-01 09:14:19 0 149
Telangana
నిజామాబాద్
వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని డివిజన్లోని పలు సమస్యలను పరిష్కరించమని, గౌరవ కమిషనర్ గారిని కలవడం...
By Sadaq Sadaq 2026-06-03 14:16:41 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com