మంచిర్యాల ఐబీ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహనికి నివాళులు అర్పించిన ఎంమ్మెల్యే

0
260

మంచిర్యాల : .బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మంచిర్యాల ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ గారి చిత్రం పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ , డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ , కార్పొరేటర్లు, కో- ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంబేద్కర్ సంఘ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Telangana
శాంతి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఆల్వాల్‌లో HPV వ్యాక్సిన్ ప్రారంభం.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య...
By Sidhu Maroju 2026-03-30 09:53:14 0 184
SURAKSHA
Future-Ready Force: Advanced Training in Chhattisgarh
The Chhattisgarh Police force is aggressively upgrading its operational capabilities through...
By Lokeshwari Panthadi 2026-07-04 10:51:42 0 267
Assam
Assam's Solar Leap: 17% Families Pay Zero Power Bills
Assam Chief Minister Himanta Biswa Sarma announced a major milestone in the state's green...
By Lokeshwari Panthadi 2026-06-26 13:02:22 0 105
Andhra Pradesh
ఆదోని మండలం దొడ్డనగిరి ప్రభుత్వ పాఠశాల స్థలం పై విద్యార్థి సంఘాల నాయకులు గళమెత్తారు
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగిరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మైదానాన్ని కాపాడుకోవడానికి...
By Boya Dasthagiri 2026-07-08 09:23:28 0 175
Telangana
శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో దాడుల కలకలం
శ్రీరాంపూర్, ఆగస్టు 10:శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియం నిన్న రాత్రి ఉద్రిక్తతకు వేదికగా...
By Avunoori Mahesh 2026-08-10 08:23:00 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com