పుంగనూరులో పాడి ఆవు చోరీ కొత్తూరు మురళి
Posted 2026-05-14 13:17:44
0
109
పుంగనూరు పట్టణ పరిధిలోని మేలుపట్ల గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్ కు చెందిన సుమారు రూ. 90 వేల ఖరీదైన పాడి ఆవును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు ఈనెల 13 వ తేదీ, బుధవారం ఉదయం 3. 31 గంటల సమయంలో ఆవును తీసుకెళ్లినట్లు సీసీటీవీలో రికార్డ్ అయినట్లు బాధితుడు తెలిపాడు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డాక్టర్ ట్రాలీ నుంచి పడి కూలికి తీవ్రగాయాలు.
శుక్రవారం మదనపల్లె మండలంలో ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పడి ఓ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు....
బెల్లం వినాయక వీధిలో కిక్కిరించిన జనం
విశాఖ కలెక్టరేట్ మార్గంలో రెళ్ళీ వీధి రోడ్డులో 2వ లైన్ బెల్లం వినాయక గుడి తెలుగు సంవత్సరాది ఉగాది...
వైసిపి ప్రభుత్వం నిలిపివేసిన బ్రాహ్మణ పథకాలన్నీ పునరుద్ధ రిస్తాం
*కృష్ణాజిల్లా, మచిలీపట్నం :*
గత వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసిన బ్రాహ్మణ సంక్షేమ...
Bihar Expands Rural Road Connectivity for Better Access
The Bihar government is accelerating rural road connectivity projects to improve transportation,...
Government Doctors Must Submit Medico-Legal Reports Within 48 Hour
Punjab’s Health Department has issued a directive requiring all government doctors to...