మల్కాజిగిరి ప్రాంత వాసులకు శుభవార్త.

0
1K

మల్కాజ్గిరి ప్రజలకు ఏవోసీ సెంటర్ చక్రబంధం నుంచి విముక్తి. త్వరలోనే మల్కాజ్గిరి ప్రజలు శుభవార్త విన బోతున్నారు. కంటోన్మెంట్ ఆర్మీ మిలటరీ ఏరియాలలో అదనపు రోడ్ల ఆర్కే పురం, ఉత్తమ్ నగర్, మహేంద్ర హిల్స్, ఏఓసి సెంటర్ల నుండి కొత్త రోడ్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాను, అదేవిదంగా రక్షణ శాఖ వారికి ప్రభుత్వ భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని దీని కోసం చాలా ఎంతో కృషి చేశాను. సికింద్రాబాద్ , తిరుమలగిరి పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా అదనపు రహదారులు నిర్మించబోతున్నారనీ తెలియజేయుటకు సంతోషిస్తున్నాను . అంటూ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి  తెలియజేశారు.

 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com