మదనపల్లెలో కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు.

0
93

మదనపల్లెలో ఆదివారం వేకువజామున జిల్లా ఆసుపత్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలవపల్లెకు చెందిన మౌలాలి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రసవం కోసం తన భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన మౌలాలి, అర్ధరాత్రి ఆమె ప్రసవించిన తర్వాత కుటుంబ సభ్యులకు కాఫీ తీసుకురావడానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారు ఢీకొనడంతో అతని కాళ్లు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ వివరాలివే
గాజులరేగ కొండపై జరిగిన పోలీసు వాహన ప్రమాదంలో కానిస్టేబుల్ రమణ మృతి చెందారు. విజయనగరం రూరల్ PSలో...
By Boiena Rajesh 2026-08-23 11:23:53 0 83
Andhra Pradesh
నిరుద్యోగులకు నగరపాలక సంస్థ స్పోర్ట్స్ కోచులుగా పనిచేయుటకు దరఖాస్తుల స్వీకరణ
విజయవాడ నగరపాలక సంస్థ  12-01-2026      *నిరుద్యోగులకు నగరపాలక సంస్థ...
By Rajini Kumari 2026-01-12 14:06:32 0 400
Andhra Pradesh
పోలీసులపై తిరగబడ్డ పేర్ని నాని
*కృష్ణాజిల్లా, మచిలీపట్నం :*   *పోలీసులపై తిరగబడ్డ పేర్ని నాని..*   *రామానాయుడుపేట...
By Rajini Kumari 2026-03-14 12:13:21 0 242
Telangana
MB కెనాల్ నూతన వంతెన పనులు ప్రారంభం
చిలుకూరు మండల కేంద్రం నుంచి బేతవోలు గ్రామం వెళ్లే ప్రధాన రహదారిపై నాగార్జునసాగర్ ఎడమ కాలువ...
By Nookapangu Manikanta 2026-05-23 12:13:30 0 314
Andhra Pradesh
బాల కార్మిక వ్యవస్థ – బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం
గుంటూరు, జనవరి 22: బాల కార్మిక వ్యవస్థ నివారణలో భాగంగా పాన్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని జనవరి 26...
By John Baji 2026-01-22 10:55:35 0 277
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com