0
Comments
314
Views
నందవరం మండలం హాలహరివి గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు సంక్షేమం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.