కుమార్తె రాజకీయ అరంగేట్రంపై బొత్స కీలక ప్రకటన
Posted 2026-08-19 13:13:15
0
105
తన కుమార్తె అనూషను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్లు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, ముఖ్యంగా జిల్లా పరిషత్ ఎన్నికల్లో అనూషను పోటీ చేయించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు ఏ విధానంలో జరిగినా ఆమెను బరిలోకి దింపుతానని మీడియాతో చిట్చాట్లో స్పష్టం చేశారు. కుమార్తెను తన రాజకీయ వారసురాలిగా తీర్చిదిద్దే దిశగా బొత్స ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ముగతి గ్రామంలో టెన్త్ క్లాస్ రిజల్ట్ లో సత్తా చాటిన బోయ విజయ్
నందవరం మండల ముగతి గ్రామంలో బోయ వీరేష్ రెండో కుమారుడు బోయ విజయ్ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ లో...
పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.
పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు...
Shri K. Vijayanand, IAS: A Leader in Governance
From Humble Beginnings to Chief Secretary: The Inspiring Journey of an IAS Officer Committed to...
Kanaka Durga Temple: విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఆన్‌లైన్ దర్శనం ప్రారంభం.. సేవలను ఇలా బుక్ చేసుకోవాలిKanaka Durga Temple:కనక దుర్గ ఆలయ యాజమాన్యం ఈ వ్యవస్థను తిరుమల తిరుపతి దేవస్థానాల విజయవంతమైన ఆన్‌లైన్ సేవల నమూనాలో రూపొందించింది.
Kanaka Durga Temple: ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గ ఆలయంగా...
భారత్ ఆవాజ్ – ప్రజల పక్షాన మాట్లాడే స్వరం!
భారత్ ఆవాజ్ అనేది స్వతంత్ర మీడియా ఉద్యమం. ఇది నిజమైన వార్తలను, ప్రజల గళాలను, గ్రామీణ సమస్యలను,...