బొబ్బిలి మార్కెట్లో ట్రాఫిక్ జామ్
Posted 2026-08-19 13:09:46
0
105
బొబ్బిలి మార్కెట్లో బుధవారం ట్రాఫిక్ జామ్ అయింది. శ్రావణ శుక్రవారం పూజ సామాగ్రి కొనుగోలు చేసేందుకు మహిళలు అధిక సంఖ్యలో మార్కెట్కు రావడంతో పాటు మార్కెట్ రోడ్డులోకి భారీ కార్లు, ఆటోలు రావడం వలన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వాహనాలు స్తంభించడంతో వాహనదారులు, ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మార్కెట్లో ట్రాఫిక్ స్తంభించడంతో ట్రాఫిక్ పోలీసులు చేరుకుని వాహనాలను క్లియర్ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు
రోజురోజుకు పెరుగుతున్న ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు...
Sanjay Kumar Agarwal: Champion of Integrity in Policing
A distinguished 1992-batch Rajasthan Cadre IPS officer, Sanjay Kumar Agarwal has built an...
ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన పదవ తరగతి కూతురు.
మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. NLB నగర్లో నివాసముండే తల్లి అంజలి(39)ని తన...
ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన.
హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. తమకు...
గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ పై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి |
సికింద్రాబాద్ : మేడిపల్లి యంనం పేట్ వద్ద కాల్పులలో గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న...