గూడూరు నగర పంచాయత్ లొ మునగాల

1
1K

మునగాల జ్యోత్స్నా 7ఇయర్స్ సురేంద్ర కొతగేరి రోడ్ వీధి ము నా గాలా రోడ్ డెంగీ పొడిటివ్ కేసు ని జిల్లా మలేరియా అదకారి విజిట్ చేసి అక్కడ డెంగీ పాజిటివ్ కేసు ఇంటి పరిసరాలు ఇంటి లోని వాటర్ కంటైనర్ లు పరిశీలించి నీటి లొ పురుగు పదారదని జ్వరాలు కలుగజేసే దోమలు గా తయారావుతాయాన్ని నీటిని పట్టుకొనే డ్రమ్ములు,బిందెలు,బకెట్స్,అన్నిరకాల కంటైనర్స్ శుభ్రగంగా రెండు రోజులకు ఒకసారి కడిగి పొడి గుద్దతోతుడిచి బాగా అరినాపిదాప నీటిని పట్టుకొని 

 నీటినిత్తగాలకుండా గుడ్డను కట్టావలేను ఇంటిలో వేపాకు పొగ వేసుకోవలెను దోమతేరాలు వాడవలెను దోమలు కుట్టకుండా తగు చర్యలు తీసుకోవలెను 

ఆలా చేయడం వలన దోమల ఉత్పత్తి తగ్గి జ్వరలు రావు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఈ కార్యక్రమం లొ డాక్టర్ ప్రత్యుష పీ కృష్ణారెడ్డి,ఏ ఎన్ ఎమ్ విక్టిరియా,ఆశలు పాల్గొన్నారు ప్రజలకు అవగాహనా కల్పించారు 7ఇయర్స్ సురేంద్ర కొతగేరి రోడ్ వీధి ము నా గాలా రోడ్ డెంగీ పొడిటివ్ కేసు ని జిల్లా మలేరియా అదకారి విజిట్ చేసి అక్కడ డెంగీ పాజిటివ్ కేసు ఇంటి పరిసరాలు ఇంటి లోని వాటర్ కంటైనర్ లు పరిశీలించి నీటి లొ పురుగు పదారదని ఏ పురుగే జ్వరాలు కలుగజేసే దోమలు గా తయారావుతాయాన్ని నీటిని పట్టుకొనే డ్రమ్ములు,బిందెలు,బకెట్స్,అన్నిరకాల కంటైనర్స్ శుభ్రగంగా రెండు రోజులకు ఒకసారి కడిగి పొడి గుద్దతోతుడిచి బాగా అరినాపిదాప నీటిని పట్టుకొని 

 నీటినిత్తగాలకుండా గుడ్డను కట్టావలేను ఇంటిలో వేపాకు పొగ వేసుకోవలెను దోమతేరాలు వాడవలెను దోమలు కుట్టకుండా తగు చర్యలు తీసుకోవలెను 

ఆలా చేయడం వలన దోమల ఉత్పత్తి తగ్గి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఈ కార్యక్రమం లొ డాక్టర్ ప్రత్యుష పీ కృష్ణారెడ్డి,ఏ ఎన్ ఎమ్ విక్టిరియా,ఆశలు పాల్గొన్నారు ప్రజలకు అవగాహనా కల్పించారు

Search
Categories
Read More
Education
మన భారత విద్యా వ్యవస్థ – ప్రపంచంలో మనం ఎందుకు వెనుకబడుతున్నాం?
"విద్య అంటే కుండ నింపడం కాదు, నిప్పును రాజేయడం." – విలియం బట్లర్ యీట్స్ విద్య ఒక దేశ...
By Bharat Aawaz 2025-07-25 07:41:33 0 912
Telangana
డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్
కంటోన్మెంట్ వార్డు 6, బాపూజి నగర్ సెంటర్ పాయింట్ అడ్డా వద్ద డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను...
By Sidhu Maroju 2025-06-13 14:03:01 0 1K
Bharat
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
By Bharat Aawaz 2025-08-12 09:40:51 0 816
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com