విజయనగరంలో రేపు జాబ్ మేళా..

0
227

విజయనగరం MR కాలేజీలో ఈనెల 17న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా గురువారం తెలిపారు. ఉ.10.30 గంటలకు ప్రారంభమయ్యే మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్, మెడ్స్, క్వెస్ కార్ప్, అపోలో ఫార్మసీ సంస్థలు పాల్గొంటాయని వెల్లడించారు. టెన్త్ టు డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై, 18-30 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ప్రజా పాలన..ప్రగతి ప్రణాళిక లో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు...
By Sadaq Sadaq 2026-05-17 17:13:09 0 125
SURAKSHA
Odisha Cyber Police Warn Against Online Fraud
: To protect citizens from digital scams, Odisha Police cyber cell held an awareness session for...
By Kalaga Sailaja 2026-07-06 10:58:14 0 387
Andhra Pradesh
గ్రామాల్లో ప్రతి కదలికపై నిఘా పెట్టాలి
గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు నివారణకు ప్రతి కదలికపై నిఘా పెట్టాలని మహిళా సంరక్షణ అధికారులను...
By Boiena Rajesh 2026-04-08 01:51:12 0 224
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లిలో యువత ఆవేదన అన్యాయంగా కేసులు నమోదుపై ఆరోపణలు
చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో కొందరు యువకులపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని, SC/ST చట్టాన్ని...
By Kothuru Murali 2026-06-17 16:28:24 0 118
SURAKSHA
Praveen Kumar Sinha IPS: A Visionary Guardian of Punjab
From intelligence-led policing to vigilance reforms, 1994-batch IPS officer Praveen Kumar Sinha...
By Lokeshwari Panthadi 2026-07-25 11:55:40 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com