నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే గారి విగ్రహం కూల్చివేత..

0
144

భారత్ అవాజ్ న్యూస్.:  18 రోజున ఆగస్టు వరంగల్ జిల్లా నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత పై వీడిన ఉత్కంఠ..నర్సంపేట లో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన పోలీసులు....అర్ధరాత్రి భారీ బందోబస్తు మధ్య 3 గంటలకు పెద్ది విగ్రహాన్ని తొలగింపు....పరిసరాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి భారీ బందోబస్తు మధ్య విగ్రహం తొలగింపు..పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం స్థలం లో విగ్రహం పెట్టిన ఆనవాళ్లు సైతం కనిపించలేదు..పరిసర ప్రాంతాల్లో అనుమతి నిరాకరణ....పోలీసులకు సైతం సెల్ ఫోన్లు అనుమతించని అధికారులు....నర్సంపేట పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పహారా .. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

Search
Categories
Read More
Uncategorized
"JOMO" Replaces the Travel Rush
The travel landscape this May 19 presents a pivot from frantic sightseeing to intentional...
By Dunna Jessicaruth 2026-05-19 06:44:08 0 140
Telangana
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సురక్ష హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల,గౌతమి లయన్స్...
By Avunoori Mahesh 2026-04-12 09:03:51 0 286
Andhra Pradesh
జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు. చీరాల డీఎస్పీ మోయిన్ ఆధ్వర్యంలో 150 మంది పోలీస్ సిబ్బందితో చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డెన్ అండ్ సెర్చ్.
జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-01-07 14:02:32 0 300
Jammu & Kashmir
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower Corruption Case
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower...
By BMA ADMIN 2025-05-23 10:02:15 0 3K
Andhra Pradesh
మదనపల్లె మార్కెట్ కమిటీ కీలక నిర్ణయాలు: కొత్త యార్డ్ ఏర్పాటుకు ఆమోదం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, మార్కెట్ కమిటీ సమావేశంలో ఛైర్మన్ జంగాల శివరాం అధ్యక్షతన సోమవారం కీలక...
By Pagadala Venkateswar 2026-05-05 06:23:19 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com