సాలూరు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రులు
Posted 2026-08-17 16:16:29
0
126
సాలూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన ప్రమాద ఘటనపై మంత్రి సంధ్యారాణి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన వివరాలను విద్యాశాఖ మంత్రి లోకేశ్కు ఫోన్లో వివరించారు. ఘటనపై లోకేశ్ విచారం వ్యక్తం చేస్తూ మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. అలాగే ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
NVIDIA in AP
NVIDIA has come forward to work with the AP government to create an AI ecosystem in Andhra...
Telugu University Dispute: తెలుగు వర్సిటీల మధ్య వివాదం.. ఏపీ వీసీకి తెలంగాణ లీగల్ నోటీసులు.
Telugu University Dispute: తెలుగు వర్సిటీల మధ్య వివాదం.. ఏపీ వీసీకి తెలంగాణ లీగల్ నోటీసులు...
చాకలి ఐలమ్మ జీవితం నేటితరాలకు స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిఖ్ విలేజ్ దోభీఘాట్...
Rajeevgandhi Hanumanthu IAS: Leading with Integrity
A dynamic Telangana IAS officer known for transparent governance, efficient district...
నందవరం మండల కేంద్రంలోని శ్రీ మాతా బంగారమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరిగింది
నందవరం మండల కేంద్రంలోని సోమవారం రోజు అమావాస్య సందర్భంగా శ్రీ మాతా బంగారమ్మ అవ్వ దేవాలయం నందు...