నేడు ల్యాండ్ కానున్న తొలి రెండు విమానాలు ఇవే
Posted 2026-08-17 03:54:54
0
88
భోగాపురం విమానాశ్రయంలో సోమవారం నుంచి తొలి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6 గంటలకు దీప ప్రజ్వలనతో కార్యక్రమాలు..ఇండిగో, ఎయిర్ ఇండియా సిబ్బంది, ప్రయాణికులతో కేక్ కటింగ్ నిర్వహించనున్నారు. HYD నుంచి ఇండిగో విమానం ఉదయం 6.45 గంటలకు, బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 7.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకోనున్నాయి. తొలి ప్రయాణికులకు ఎటికొప్పాక బొమ్మలతో స్వాగతం పలుకుతారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అంబేద్కర్ సెంటర్‌లో కోడిగుడ్ల రిక్షాను ఢీకొట్టిన ఇసుక లారీ తప్పిన పెను ప్రమాదం
భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో కోడిగుడ్లు సరఫరా చేస్తున్న రిక్షాను ఇసుక లారీ...
మున్సిపల్ కార్మికులు కన్నీటి దారా ఆపాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్రీ సురేష్ కుమార్
మున్సిపల్ కార్మికుల కన్నీటి ధారను ఆపాలి
Ap మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర...
ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
పాత బొబ్బిలి సరే పోలమ్మతల్లి గ్రామదేవత పండగ సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని...
Haryana Strengthens Employment and Entrepreneurship Drive
Haryana continues to promote employment and entrepreneurship through skill development programs,...
పుంగనూరు: సింహ వాహనంపై మృత్యుంజయే స్వర స్వామి
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలోని శ్రీ అభిష్టద మృత్యుజయేశ్వర స్వామి...