అంబేద్కర్ సెంటర్‌లో కోడిగుడ్ల రిక్షాను ఢీకొట్టిన ఇసుక లారీ తప్పిన పెను ప్రమాదం
Posted 2026-07-28 07:26:57
0
150
భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో కోడిగుడ్లు సరఫరా చేస్తున్న రిక్షాను ఇసుక లారీ ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో రిక్షా నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో రిక్షా పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు పెద్ద మొత్తంలో కోడిగుడ్లు నేలపాలయ్యాయి.
అదృష్టవశాత్తూ రిక్షా డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే ప్రమాదం తీవ్రంగా జరిగి ఉంటే అతని కుటుంబ పరిస్థితి ఏమయ్యేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలో ఇసుక లారీలు అధిక వేగంతో సంచరిస్తుండటంతో వాహనదారులు, పాదచారులు భయభ్రాంతులకు గురవుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. రద్దీ ప్రాంతాల్లో వేగ నియంత్రణ చర్యలు చేపట్టి, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
TN Police Dedicated Patrols for Women’s Safety
For the protection of women and students, the Tamil Nadu Police conducted special patrols in...
మెప్మా శాఖలో స్కాంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్
🚨🚨 *Big Breaking News 🚨🚨
*పల్నాడు : మెప్మా శాఖలో స్కాంపై సీఎం చంద్రబాబు సీరియస్.*...
ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
10-06-2026 Wed 07:14...
భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా సృజనా చౌదరి ఆలయ సిబ్బందికి అభినందనలు
భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భముగా విజయవాడ వన్ టౌన్ ఎమ్మెల్యే శ్రీ సుజన చౌదరి గారు శ్రీ...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం
గోదావరిఖని ఏసీపీ...