0
Comments
308
Views
భావపూర్వక శ్రద్ధాంజలి
శ్రీమతి కమ్మరి కాలమ్మ గారికి
మా ప్రియతమ అమ్మమ్మ గారు, మీరు మాకు పంచిన ఆప్యాయతలు, చూపిన ప్రేమ ఎప్పటికీ మా మదిలో నిలిచి ఉంటాయి. మీరు లేని లోటు మమ్మల్ని తీవ్రంగా కలచివేస్తోంది. మీ దివ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ... అశ్రునయనాలతో నివాళులర్పిస్తున్నాము.