మనం అడ్రస్ లేనివాళ్లం కాదు.. మన కేరాఫ్ అడ్రస్ అమరావతి: మంత్రి లోకేశ్‌.

0
90

కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సమష్టి కృషితో స్వర్ణాంధ్రను సాధించుకుందామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని మరోసారి స్పష్టం చేశారు. "ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. మనం అడ్రస్ లేని వాళ్లం కాదు.. మన కేరాఫ్ అడ్రస్ అమరావతి" అని ఆయన పునరుద్ఘాటించారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
గోదావరిఖని : అప్పుల బాధ భరించలేక యువకుడి ఆత్మహత్య..!
పెద్దపల్లి : గోదావరిఖని గంగనారు కు చెందిన  నాయిని సునీల్ కుమార్ 36 అప్పుల బాధ భరించలేక ఇంటి...
By Sunka Santhosh 2026-06-03 19:04:08 0 113
West Bengal
West Bengal Enhances Border Security and Trade Ties
West Bengal continues to strengthen border security and deepen cooperation with Bangladesh...
By Fathima Safa 2026-07-02 05:52:28 0 101
Tamilnadu
Tamil Nadu Strengthens Air Quality and Pollution Control
Tamil Nadu is intensifying efforts to improve air quality and reduce pollution through stricter...
By Fathima Safa 2026-06-29 10:01:47 0 86
Telangana
పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ మంచిర్యాల పర్యటన వివరాలు
మంచిర్యాల :మధ్యాహ్నం 03:15 గంటలకు మంచిర్యాల రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న...
By Avunoori Mahesh 2026-04-08 07:20:54 0 268
Andhra Pradesh
అక్రమ కేసులు వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
మదనపల్లె జిల్లా సాధన కోసం గతంలో నిరసనల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి...
By Pagadala Venkateswar 2026-05-26 05:57:50 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com