కలిగిరిలో ఘనంగా “హర్ ఘర్ తిరంగా” వేడుకలు..!

0
295

కలిగిరిలో ఘనంగా “హర్ ఘర్ తిరంగా” వేడుకలు..!

 

 

 

దేశభక్తి నినాదాలతో మార్మోగిన కలిగిరి.. సైకిల్‌పై ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

 

ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండల కేంద్రంలో “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిర్రావారిపాలెం నుంచి కలిగిరి ఎమ్మార్వో కార్యాలయ సెంటర్ వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు సైకిల్‌పై పాల్గొని ర్యాలీకి ఉత్సాహాన్ని నింపారు.

 

జాతీయ జెండాలతో భారీగా తరలివచ్చిన ప్రజలు, యువత, నాయకులు, కార్యకర్తలు “భారత్ మాతాకీ జై.. వందే మాతరం.. జై హింద్” అంటూ దేశభక్తి నినాదాలతో కలిగిరిని హోరెత్తించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ.. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని, దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 🇮🇳

 

జై హింద్..!

భారత్ మాతాకీ జై..!

Search
Categories
Read More
Andhra Pradesh
రూ.54.13 లక్షలతో చిన్న గుడిపాడు గ్రామం అభివృద్ధి శుభరంభం....
రూ.54.13 లక్షలతో చిన్నగుడిపాడు గ్రామ అభివృద్ధికి శుభారంభం...   దోర్నాల మండలం,...
By Chennaiah Kati 2026-01-31 14:24:34 0 250
International
UK TO END CARE VISAS
The UK government has introduced the first round of stricter visa rules in Parliament, setting...
By Bharat Aawaz 2025-07-03 08:24:06 0 2K
BMA
Constitutional Power: Article 19 Shields the Press
The fundamental strength of the Indian press stems directly from Article 19(1)(a) of the...
By JoinBMA 2026-08-21 10:03:44 0 98
Telangana
నిజామాబాద్
ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి "మా కె నామ్ పే ఏక్ పేడ్"...
By Sadaq Sadaq 2026-06-05 16:22:44 0 163
Andhra Pradesh
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్
అధికారులే మీ వద్దకు.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్ కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో...
By Patan Khuddus 2026-05-13 16:27:23 0 434
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com