కరీంనగర్ లో ముమ్మరంగా వాహన తనిఖీలు
Posted 2026-08-13 17:19:25
0
126
కరీంనగర్‌లో ముమ్మరంగా వాహన తనిఖీలు
కరీంనగర్: టౌన్ ఏసీపీ ఎన్. వెంకటస్వామి ఆధ్వర్యంలో త్రీటౌన్ సీఐ తిరుమలగౌడ్, పోలీసు సిబ్బందితో కలిసి నగరంలోని సివిల్ హాస్పిటల్ చౌరస్తా వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ నగరంలోకి వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు. నంబర్ ప్లేట్లు సక్రమంగా లేని వాహనాలతో పాటు కార్లు, ఇతర వాహనాలను కూడా తనిఖీ చేస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు పకడ్బందీగా తనిఖీలు కొనసాగిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Manipur Strengthens Agriculture and Farmer Development
Manipur continues to strengthen its agriculture sector through modern farming practices, improved...
కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల డీసీసీ మాజీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్లో గల మంచిర్యాల గార్డెన్లో అభ్యాస జూనియర్...
జీవితాంతం మంత్రిగా ఉన్న అభివృద్ది చేయలేవు
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ ,కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్ ఆవాజ్):మూడవ విడత...
Tirumala: శ్రీవారికి భారీ విరాళాలు.. ఒకే రోజు కోట్లలో కానుకలు.
పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నుంచి రూ.2.50 కోట్ల విరాళం
మంత్రి లోకేశ్ పుట్టినరోజు...
డా. గొట్టిపాటి లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి, ముండ్లమూరు నూతన ఎస్సై
డా. గొట్టిపాటి లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి, ముండ్లమూరు నూతన ఎస్సైలు
దర్శి,...