జగన్వి పిల్ల చేష్టలు: మంత్రి సత్యకుమార్

0
99

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిల్ల చేష్టలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.బొబ్బిలి కోటలో గురువారం ఆయన మాట్లాడారు.2019లో టీడీపీకి 23 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా రాదన్న జగన్.. వైసీపీకి 2024లో 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. మెడికల్ కళాశాల ఉద్యోగ భర్తీల్లో అక్రమాలు జరిగాయని చెప్పారు.

#RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యాశాఖలో లోకేష్ అన్న విప్లవాత్మకమైన మార్పులు – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
విద్యాశాఖలో లోకేష్ అన్న విప్లవాత్మకమైన మార్పులు – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ముండ్లమూరు...
By Chennaiah Kati 2026-07-24 08:20:52 0 210
Telangana
Commitment to the welfare and adivasitribal and agencies.
ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని ముఖ్యమంత్రి...
By G k Nookala 2026-04-13 16:21:24 0 175
Andhra Pradesh
విద్యార్థి సంఘాల నాయకులు పై అనుచిత దుర్భాషణ
గోనెగండ్ల ZPHS పాఠశాలలో పీఈటీ ఉపాధ్యాయుడు విద్యార్థి సంఘాల పట్ల దురుసుగా, అవమానకరంగా మాట్లాడడన్ని...
By Boya Dasthagiri 2026-06-20 15:08:53 0 186
SURAKSHA
K. Lalrinliana, IAS: A Visionary for Public Governance
The Journey Begins "Good governance begins with honest leadership and meaningful public...
By Fathima Safa 2026-07-21 09:24:24 0 95
Bharat Aawaz
Learning & Youth Empowerment........
From Learning to Leading: MY Bharat Volunteers in Action at India Post Office📮 From North to...
By Bharat Aawaz 2025-07-03 06:59:08 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com