యాదాద్రికి దీటుగా నిర్మాణం అంటూ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి , కాంగ్రెస్ ప్రభుత్వ ప్రగల్భాలు..

0
213

యాదాద్రికి దీటుగా నిర్మాణం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రగల్భాలు..

‎సిమెంట్.. కాంక్రీట్ తో నిర్మాణాలు.. బయట పడుతున్న లోపాలు.

‎దిగజారుతున్న ఆలయ ప్రతిష్ట.. ప్రాశస్థ్యత..

‎చుట్టూ కట్టడాలతో కనిపించకుండా పోతున్న ప్రధాన గర్భాలయ గోపురం.

ఆలస్యంగా గుర్తించి ఆలోచనలోపడ్డ అధికారులు..

తప్పును కప్పిపుచ్చుకునేందుకు విస్తరణ పేరిట తెరపైకి కొత్త ప్రతిపాదనలు.

‎ఏకంగా గర్భాలయం ఎత్తుతోపాటు.. విస్తరించడానికి కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.

‎అందుకోసం ఈనెల 12న శృంగేరి పీఠాధిపతిని కలిసేందుకు బృందం వెళ్తున్నట్టు తెలియడం చర్చనీయాంశమైంది.

‎విస్తరణ పనుల్లో ఇష్టారాజ్యంపై భక్తుల తీవ్ర అసంతృప్తి.

‎వీటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తే.. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని తెలుస్తుండగా.. ఆలయ నిర్మాణ తీరు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నది.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల్: విశ్వనాధ్ ఆలయంలో చోరీ..
మంచిర్యాల్ లోని విశ్వనాధ్ ఆలయం లో చోరీ జరిగినట్లు ఆలస్యంగా తెలిసింది. సోమవారం ఆలయం మూసివేసిన...
By Bonagiri RaviShankar 2026-07-07 11:53:21 0 262
SURAKSHA
పోలీస్ సిబ్బంది నైపుణ్యాల పెంపు: నిరంతర శిక్షణ యొక్క ప్రాముఖ్యత
ప్రస్తుత కాలంలో పోలీసింగ్ సవాళ్లు వేగంగా మారుతున్నాయి, దీనివల్ల పోలీస్ బలగాలకు నిరంతర నైపుణ్య...
By Kalaga Sailaja 2026-06-24 09:45:59 0 125
SURAKSHA
Ex-AP Cops: Cyber Crime Fighters After Service Ends
Retirement తీసుకున్న AP police officers ఇప్పుడు cyber crime fighters గా మారారు. Villages, towns...
By Kalaga Sailaja 2026-07-03 13:49:47 0 180
Andhra Pradesh
పుంగనూరు: ఆ నిందితులను ఉరి తీయాలి: ఏపీడబ్ల్యూజేఎఫ్
చిత్తూరు జిల్లా వీకోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని సోమవారం పట్టపగలే అరాచక శక్తులు...
By Kothuru Murali 2026-04-29 11:13:53 0 141
Business & Finance
2x The Surge Fares Permitted.....
The Centre on Tuesday permits cab aggregators such as Ola, Uber, and Rapido to charge up to twice...
By Bharat Aawaz 2025-07-03 08:27:09 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com