విశాఖలో యాక్సిడెంట్.. విజయనగరం వాసి మృతి

0
116

విశాఖలోని ఆదర్శనగర్ హైవేపై మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. వాల్తేరు జంక్షన్ నుంచి హనుమంతవాక వైపు వెళ్తున్న TVSను అదే మార్గంలో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయనగరం (D), గుర్ల (M) కలవచర్ల గ్రామానికి చెందిన గుమ్మడి సూర్యనారాయణ చనిపోయారు. చేపలు కొనుగోలు చేయడానికి గుర్ల నుంచి ఫిషింగ్ హార్బర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆరిలోవ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని KGHకు తరలించారు.

#Rajesh

Search
Categories
Read More
Telangana
ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాహక సమావేశం
ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాక సమావేశం హైదరాబాదులో ముదిరాజ్ ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్...
By MERIGE MALLESH 2026-04-01 13:04:54 0 1K
Telangana
మైలారం గ్రామ ఉమా మహేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక
శాయంపేట మండలంలోనీ మైలారం గ్రామంలో ఉన్న పురాతన దేవాలయం శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం...
By Sriramula Anil 2026-06-16 06:05:20 0 443
Telangana
అన్నా ఏమైందే నా ఓటు మీ వార్డ్ లోనే ఉంది
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలో ఎన్నికల్లో ఓటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ...
By Prashanth Goindla 2026-02-08 06:26:01 0 487
SURAKSHA
Visionary Leader: The Inspiring Story of IPS Navdeep Singh Virk
Shaping Modern Law Enforcement: How IPS Navdeep Singh Virk’s Dynamic Leadership is...
By Kalaga Sailaja 2026-07-20 06:40:55 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com