విజయనగరం జిల్లాలో కుంకి ఏనుగులు

0
109

అటవీ ఏనుగుల గుంపును మన్యం జిల్లా గుచ్చిమి వద్ద ఏర్పాటు చేసిన ఎలిఫ్యాంట్ జోన్కు తరలించేందుకు డిప్యూటీ సీఎం పవన్ 2 కుంకి ఏనుగులను పంపించారు. ఆపరేషన్ గజ పేరుతో ఏనుగుల గుంపును తరలించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కుంకి ఏనుగులను చూసి అటవీ ఏనుగులు పారిపోవడంతో ఆపరేషన్ గజ మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తుంది. సీతానగరం మండలంలో అటవీ ఏనుగులు ఉండగా బొబ్బిలి మండలం శివడవలసలో కుంకి ఏనుగులు ఉన్నాయి.

#RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
డాక్టర్ ట్రాలీ నుంచి పడి కూలికి తీవ్రగాయాలు.
శుక్రవారం మదనపల్లె మండలంలో ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పడి ఓ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు....
By Pagadala Venkateswar 2026-04-25 04:38:01 0 145
Andhra Pradesh
అన్నమయ్య సంకీర్తన తందనాన విజేతలకు సీఎం చంద్రబాబు పథకాలు అందజేత
*Press Release*   *సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు*   *అన్నమయ్య...
By Rajini Kumari 2025-12-24 08:16:19 0 239
Andhra Pradesh
పదవిగా కాదు బాధ్యతగా భావిస్తాను: లింగమనేని రమేష్.
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఎంపిక దీనిని పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నట్లు...
By Pagadala Venkateswar 2026-06-06 06:11:59 0 115
Telangana
ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి
ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా...
By Ponnala Srinivasrao 2026-04-24 00:49:44 0 147
Bharat Aawaz
Panchayat Elections in Telangana: It's Not Just a Vote – It's a Voice for Your Village
In every election, we talk about leaders in Delhi or Hyderabad. But real change — the kind...
By Bharat Aawaz 2025-06-25 10:14:58 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com