బీజేపీ కార్యాలయంలో ఘనంగా త్రివర్ణ పతాక ప్రదర్శన

0
200

🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో త్రివర్ణ పతాక ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు మురుమురం రాజు, ప్రింట్ మీడియా అధ్యక్షుడు వేణుగోపాల్‌లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున త్రివర్ణ పతాకాలను చేతబూని ప్రదర్శిస్తూ దేశభక్తి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, కోట్నాక్ విజయ్, పేర్ల మురళీధర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Ashwani Kumar, IAS: Driving Progressive Governance Forward
The Journey Begins Behind every efficient government is a team of dedicated...
By Fathima Safa 2026-07-27 12:00:21 0 211
Telangana
నిజామాబాద్
ఈరోజు 39 వ డివిజన్ లో రోడ్డు విస్తరణలో భాగంగా, మున్సిపల్ అధికారులు, చేపట్టిన కార్యక్రమంలో...
By Sadaq Sadaq 2026-04-30 09:30:03 0 169
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం కంభంవారిపల్లి పంచాయతీలో నిర్మించిన కొత్తచెరువు ప్రాజెక్టుతో...
By Kothuru Murali 2026-03-22 06:38:41 0 198
Telangana
మల్కాజిగిరి కమిషనరేట్‌కు అంబులెన్స్ అందజేత.|
"అల్లూరి జయంతి వేడుకల్లో ప్రజాసేవకు మరో తోడ్పాటు" హైదరాబాద్,జూలై 4:మన్యం వీరుడు అల్లూరి...
By Sidhu Maroju 2026-07-04 11:22:05 0 104
Andhra Pradesh
Annamayya: 114 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ.
భారతదేశ చిత్రపటంలో అనేక ప్రత్యేకతలున్న పట్టణం మదనపల్లె. 114 ఏళ్ల కల ఫలించి ఇప్పుడు జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-05 15:09:32 0 261
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com