సంక్షేమ హాస్టల్స్, లోకి విద్యార్థి సంఘాల నాయకుల నిషేధాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని DSF విద్యార్థి సంఘంగా డిమాండ్

0
154

ఈ సందర్భంగా ప్రెస్‌ మీట్‌ను ఉద్దేశించి ఆదోని DSF డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ శేఖర్ మాట్లాడుతూ,విద్యార్థి సమస్యలు బయటికి రాకుండా హాస్టల్స్‌లోకి విద్యార్థి సంఘాల నాయకులను నిషేధించడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడింది. హాస్టల్స్‌లో విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఎదురైతే విద్యార్థి సంఘాల నాయకుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోసం పోరాడుతారని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్‌లోకి విద్యార్థి సంఘాల నాయకులను నిషేధించడం ద్వారా విద్యార్థుల సమస్యలను బయటికి రాకుండా అడ్డుకోవడం సరికాదని అన్నారు.విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించే హక్కును హరించే విధంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని DSF విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాము.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సంక్షేమ హాస్టల్స్‌లోకి విద్యార్థి సంఘాల నాయకుల నిషేధాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి అని, డిమాండ్ చేస్తున్నాము. లేనిపక్షంలో విద్యార్థుల సమస్యల కోసం DSF ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము.ఈ కార్యక్రమంలో హరి, విక్రమ్, రమణ, వినోద్, రవి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దోమల వల్ల కలిగే వ్యాధులు నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే విజయవాడ నగరపాలక సంస్థ
*విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ*   *19-12-2025*   *దోమల వల్ల కలిగే వ్యాధుల...
By Rajini Kumari 2025-12-19 11:41:19 0 430
Andhra Pradesh
మదనపల్లి : మద్యం దుకాణంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తనిఖీ.
మదనపల్లెలో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు పలు మద్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్...
By Pagadala Venkateswar 2026-04-18 03:51:05 0 132
Gujarat
India Eyes 2030 Commonwealth Games, Ahmedabad in Spotlight
Ahmedabad-Gujarath -India is positioning itself as a strong contender to host the 2030...
By Bharat Aawaz 2025-08-12 13:20:51 0 911
SURAKSHA
TN Police Dedicated Patrols for Women’s Safety
For the protection of women and students, the Tamil Nadu Police conducted special patrols in...
By Kalaga Sailaja 2026-06-27 10:26:39 0 148
Telangana
రామంతాపూర్ న్యూస్
రామంతాపూర్ వెంకటరెడ్డి పరిధిలో నల్లా నాలా పగిలి పోయి కాలనీ లోకి నీరు చేరడం.. పక్కనే స్కూల్ ఉండటం...
By Mahankali Ravi 2026-07-23 15:31:23 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com