చింతూరు: 1/70 చట్టం పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ఆదివాసి సంఘాల డిమాండ్!
Posted 2026-08-09 17:19:34
0
184
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జీవో-3కి ప్రత్యామ్నాయ చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని కఠినంగా, పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ASP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఎస్పీ ఆధ్వర్యంలో చింతూరు ఐటీడీఏ (ITDA) ఏపీఓకు వినతిపత్రం సమర్పించారు. గిరిజనుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన, కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బాలుడు ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్...!
మార్కెట్లోకి విచ్చలవిడిగా వివిధ పేర్లతో వస్తున్న చిప్స్ ప్యాకెట్లు కొనేటప్పుడు జాగ్రత్త....
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల బలూరా హాస్పిటల్ (బీ) వార్డెన్ యo...
చీరాల గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఏడాది పూర్తి త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు – పేదలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు.
చీరాల: చీరాల పట్టణంలో గత పదేళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ...
TN Police Vigilant Against Illegal Liquor Smuggling
Yesterday, the Tamil Nadu Police intensified vehicle inspections at state borders. They...