Madanapalle: మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్‌ నూతన ఎస్సైగా విష్ణునారాయణ బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమని వెల్లడి.

0
100

Madanapalle: మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్‌ నూతన ఎస్సైగా విష్ణునారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా శనివారం జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు పుంగనూరు నియోజకవర్గంలోని సదుం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న విష్ణునారాయణ మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న చంద్రమోహన్‌ సదుం పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయ్యారు.

 

నూతన ఎస్సై విష్ణునారాయణ బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్‌స్టేషన్‌ సిబ్బందితో పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై విష్ణునారాయణ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే చట్టపరిధిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులకు ప్రజలు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్రవ్యాప్తంగా హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమం
*For Scrolls*   *చీపురుపల్లి*   *రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్...
By Rajini Kumari 2026-02-28 12:44:31 0 186
SURAKSHA
Vadarevu Vinay Chand IAS: Transforming Governance with Vision
A distinguished Andhra Pradesh cadre IAS officer known for his visionary leadership, efficient...
By Lokeshwari Panthadi 2026-07-16 06:52:04 0 125
Telangana
నిజామాబాద్
మారని గ్యాస్ ఏజెన్సీ తీరు..మండల కేంద్రం లో ని నావిపేట్ మండలంలో భారత్ గ్యాస్ వద్ద బారులు తీరిన...
By Sadaq Sadaq 2026-06-08 14:51:18 0 155
Andhra Pradesh
ఈ నెల 13న సిఎండీపీఎఫ్ సమావేశం
విశాఖ అర్బన్; ఈనెల 13న క్రిస్టియన్ .ముస్లిం.దళిత పొలిటికల్ ప్రంట్ జాతీయ సమావేశం గవర్నర్ పేట హోటల్...
By Mobbu Venkatramana 2026-01-07 04:20:05 1 2K
Andhra Pradesh
Madanapalle: ఇసుకనూతపల్లిలో పోలీసుల అవగాహన సదస్సు. గంజాయికి దూరంగా ఉండాలని, 112 హెల్ప్‌లైన్ గురించి ప్రజలకు వివరించిన సీఐ కళా వెంకటరమణ.
మదనపల్లె: మదనపల్లె రూరల్ పరిధిలోని ఇసుకనూతపల్లి పంచాయతీలో తాలూకా పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని...
By Pagadala Venkateswar 2026-07-18 06:59:56 0 97
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com