రాష్ట్రవ్యాప్తంగా హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమం

0
186

*For Scrolls*

 

*చీపురుపల్లి*

 

*రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చీపురుపల్లి నుంచి ప్రారంభించిన సీఎం చంద్రబాబు*

• విజయనగరం జిల్లా, చీపురుపల్లి చేరుకున్న ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, అధికారులు

• అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి

• కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో విద్యార్థినులతో ముచ్చటించిన సీఎం

• వ్యాక్సినేషన్ వల్ల క్యాన్సర్‌ బారిన పడకుండా ఉంటారని విద్యార్థినులకు వివరించి చెప్పిన ముఖ్యమంత్రి

• సీఎం సమక్షంలో 14 ఏళ్ల లోపు విద్యార్థినులకు వ్యాక్సిన్ వేసిన ఏఎన్ఎమ్‌లు

• హెచ్‌పీవీ వల్ల ఉపయోగాల గురించి విద్యార్థినులను తెలియచెప్పిన సీఎం చంద్రబాబు

• క్యాన్సర్ రాకుండా రక్షణ కోసం ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి 

• సంజీవని కార్యక్రమంలో భాగంగా డిజిటల్ హెల్త్ రికార్డుల్లోనూ వ్యాక్సినేషన్ డేటా ఉంచాలన్న సీఎం

• అనంతరం ఆసుపత్రి ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సీఎం ఆదేశాలు

• ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉండాలన్న ముఖ్యమంత్రి

• ఆసుపత్రికి అడ్వైజరీ కమిటీని కూడా నియమిం మేరకు చాలని సూచన

Search
Categories
Read More
Andhra Pradesh
పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపు
పత్రికా ప్రకటన    మచిలీపట్నం డిసెంబర్ 20: ---------   ప్రతి ఒక్కరూ పరిసరాల...
By Rajini Kumari 2025-12-20 14:07:57 0 223
SURAKSHA
Guiding with Grace: The Exemplary Journey of IAS Nandini Paliwal
Trailblazing Excellence: Inside the Inspiring Journey of IAS Nandini Paliwal Blueprint of...
By Kalaga Sailaja 2026-07-24 12:26:40 0 164
SURAKSHA
Tukaram Mundhe: The Fearless Face of Honest Governance
Known for his uncompromising integrity and citizen-first governance, IAS officer Tukaram Haribhau...
By Lokeshwari Panthadi 2026-07-30 12:15:47 0 107
Andhra Pradesh
తగి న న్నీ బస్సులు లేక బస్ స్టాప్ లలో ప్రజల ఇక్కట్లు
విశాఖ కాంప్లెక్స్ నుండి మధుర వాడ వయా భీమిలి కి తగిన బస్సులు లేక ప్రజలు అల్లాడుతున్నారు. విశాఖ...
By Mobbu Venkatramana 2026-03-06 04:50:58 0 335
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com