నల్ల పోచమ్మ అమ్మవారి సేవలో" బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్...

0
114

కుత్బుల్లాపూర్ డివిజన్ సంజీవయ్య నగర్ లోని శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక పూజల్లో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

‎ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యాదగిరి, జె. విజయ్ గుప్త, పెంటని ఉమామహేశ్వర్, జూలూరి వీరేందర్ గుప్త, దాస్, కనకయ్య, క్రిష్ణ చారి, గంగాధర్, విజయ్, శ్రీధర్, దుర్గా పతి, రాజు, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, రాకేష్ జాలిగం, అజయ్, సిద్దులు, నసీరుద్దీన్, నగేష్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
రోటరికి అవార్డుల పంట
వివిధ సేవా విభాగల్లోనూ మరో తొమ్మిది అవార్డులు-రోటరీ గవర్నర్ రాంప్రసాద్ చేతులమీదుగా అవార్డుల...
By Bheeshman King 2026-07-03 12:41:36 0 463
Andhra Pradesh
విలేఖరి హత్యపై మదనపల్లెలో నిరసన.
మంగళవారం, వి. కోటలో ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి....
By Pagadala Venkateswar 2026-04-29 04:53:57 0 133
Telangana
హిందూ స్మశాన వాటికను కాపాడండి - కాలనీవాసుల మొర.|
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : ఆల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో నూతనంగా ఏర్పాటు అయిన 190 డివిజన్ లో...
By Sidhu Maroju 2025-12-17 06:01:26 0 290
SURAKSHA
Dr. Satwant Atwal Trivedi: Leading with Courage and Integrity
A distinguished 1996-batch IPS officer of the Himachal Pradesh cadre, Dr. Satwant Atwal Trivedi...
By Lokeshwari Panthadi 2026-07-20 07:10:03 0 301
Mizoram
Mizoram Strengthens Disaster Management and Preparedness
Mizoram continues to enhance its disaster management framework to address challenges posed by...
By Fathima Safa 2026-07-01 10:57:16 0 85
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com