ప్రవీణ్ కుమార్ బొక్కలకు ఆశపడి భౌభౌ అంటున్నాడు : ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్
Posted 2026-08-07 01:20:01
0
159
ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ డస్ట్ బిన్ లో టిష్యూ పేపర్
రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత ప్రవీణ్ కుమార్ కి ఎక్కడిది?
కేసీఆర్ కాళ్లు మొక్కి ఆర్ఎస్ ప్రవీణ్ ఒకే పోస్టులో 7 సంవత్సరాలు ఉన్నారు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాతి ద్రోహి
ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీని కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టారు
ఐపీఎస్ పదవి చేసిన వారు సైతం ఇలా ప్రవర్తించడం దారుణం
కల్వకుంట్ల కుటుంబ మాయమాటల మత్తుతో ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నారు
లీగల్ నోటీసులు ఎప్పుడూ పంపుతారో హరీష్ రావుకి తెలియదా?
అడ్వకేట్ ఉన్నాడు కదా అని నోటీసులు పంపిస్తే ఎలా?
విమర్శలు, ఆరోపణలకు హరీష్ సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పలేక నోటీసులు పంపడం నాన్సెస్ , మా ఆరోపణలు అబద్ధం అంటే మేం ఆధారాలు బయటపెడుతాం
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Goa Secures Long-Term Power Deal with NTPC Amid Growing Demand
To support its expanding energy needs, Goa has signed a power purchase agreement with NTPC. While...
Gaurav Yadav, IPS: Leading Punjab with Courage & Vision
A distinguished 1992-batch Punjab Cadre IPS officer, Gaurav Yadav has earned national recognition...
Odisha Cyber Police Warn Against Online Fraud
: To protect citizens from digital scams, Odisha Police cyber cell held an awareness session for...
నకిలీ బంగారం పేరుతో మోసం.. ఏడుగురు అరెస్ట్.
జేసీబీ పనుల్లో బంగారం దొరికిందని, తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న...
లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి: జాతీయ కార్మిక సమ్మెకు ఆశా వర్కర్స్ పిలుపు
చీరాల: బాపట్ల జిల్లా చీరాల మునిసిపల్ పరిధిలోని మరియంపేట పీహెచ్సీ వద్ద ఫిబ్రవరి 12న...