ప్రవీణ్ కుమార్ బొక్కలకు ఆశపడి భౌభౌ అంటున్నాడు : ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్

0
158

ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ డస్ట్ బిన్ లో టిష్యూ పేపర్ 

‎రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత ప్రవీణ్ కుమార్ కి ఎక్కడిది?

కేసీఆర్ కాళ్లు మొక్కి ఆర్ఎస్ ప్రవీణ్ ఒకే పోస్టులో 7 సంవత్సరాలు ఉన్నారు

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాతి ద్రోహి

ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీని కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టారు

 ఐపీఎస్ పదవి చేసిన వారు సైతం ఇలా ప్రవర్తించడం దారుణం

కల్వకుంట్ల కుటుంబ మాయమాటల మత్తుతో ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నారు

లీగల్ నోటీసులు ఎప్పుడూ పంపుతారో హరీష్ రావుకి తెలియదా?

అడ్వకేట్ ఉన్నాడు కదా అని నోటీసులు పంపిస్తే ఎలా?

విమర్శలు, ఆరోపణలకు హరీష్ సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పలేక నోటీసులు పంపడం నాన్సెస్ , మా ఆరోపణలు అబద్ధం అంటే మేం ఆధారాలు బయటపెడుతాం

Search
Categories
Read More
Andhra Pradesh
నకిలీ ఆధార్ నమోదుపై కఠిన చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ హెచ్చరిక
నకిలీ ఆధార్ నమోదుపై కఠిన చర్యలు తప్పవు... జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్   హెచ్చరిక ...
By Chennaiah Kati 2026-06-17 14:00:26 0 103
Andhra Pradesh
అమ్మ చెరువుమిట్టలో మందుబాబుల వీరంగం: బస్సు సిబ్బందిపై దాడి.
మదనపల్లె పట్టణంలో మంగళవారం కదిరి రోడ్డులోని అమ్మ చెరువుమిట్ట వద్ద ముగ్గురు యువకులు మద్యం సేవించి...
By Pagadala Venkateswar 2026-04-22 03:03:54 0 133
SURAKSHA
Chahat Bajpai, IAS: Leading with Vision and Integrity
A Dynamic Young IAS Officer Driving Transparent Governance, Urban Development, and...
By Lokeshwari Panthadi 2026-07-14 08:55:50 0 186
Andhra Pradesh
Ambati Rambabu: గతంలో అంబటి రాంబాబు గారు అనే దాన్ని... ఇప్పుడు ఆ పదానికి అర్హుడు కాదు: హోంమంత్రి అనిత.
చంద్రబాబుపై వ్యాఖ్యలు.. అంబటిపై కేసు పెడతామని హెచ్చరించిన హోంమంత్రి అనిత   శాంతిభద్రతలకు...
By Pagadala Venkateswar 2026-02-01 08:40:22 0 182
Andhra Pradesh
Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి టీమ్ ను అభినందించిన సీఎం చంద్రబాబు.
ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా మెమోరియల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందన్న సీఎం...
By Pagadala Venkateswar 2026-02-16 05:13:42 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com