వరంగల్ ప్రజలారా జాగ్రత్త.....!

0
158

భారత్ అవాజ్ న్యూస్: 5 జూలై రోజున వరంగల్ జిల్లా ఎంజీఎం దవాఖానలో  వర్షాకాలంప్రారంభమైన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. జూన్లో ఒక్క డెంగీ కేసు నమోదవగా, జులైలో 15కు చేరింది. జ్వరాల కేసులు 551 నుంచి 597కు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 89 నుంచి 172కు పెరిగాయి. యూపీహెచ్సీలు, పీహెచ్సీల్లో డెంగీ కేసులు నమోదవుతుండటంతో ఆరోగ్య శాఖ ఫాగింగ్, యాంటీ లార్వా పిచికారీ, జ్వర సర్వేలు ముమ్మరం చేసింది. ప్రజలు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరుతున్నారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం ప్రమాదం లో మృతి చెందింది వీరే
నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చి రామచంద్ర (75), కార్తీక్ (15), చందన (7), చరిత...
By Kothuru Murali 2026-03-15 10:40:07 0 189
Andhra Pradesh
జనసేన పార్టీ పదవికి దరఖాస్తు చేసిన యువ నాయకుడు తోట కళ్యాణ్.
మదనపల్లెకు చెందిన జనసేన పార్టీ యువ నాయకుడు తోట కళ్యాణ్, రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ...
By Pagadala Venkateswar 2026-07-04 10:03:37 0 105
Telangana
వాటార్ ట్యాంక్లో గణపతి
నిజామాబాద్ జిల్లా కేంద్రములోని ఖిల్లా రోడ్‌లో వినూత్నానంగా వినాయక ఉస్తావాలు...
By Sadaq Sadaq 2026-09-20 16:40:25 0 22
SURAKSHA
Varun Kapoor IPS: Transforming Policing With Innovation
A 1991-batch Madhya Pradesh cadre IPS officer known for technology-driven policing, global...
By Lokeshwari Panthadi 2026-08-01 10:22:27 0 158
Telangana
పెద్దికి భరోసా.. కేసీఆర్ ఓదార్పు.|
● యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం ● వైద్యులతో చికిత్స వివరాలు...
By Sidhu Maroju 2026-07-27 12:16:31 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com