చింతూరు బైక్ మెకానిక్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!

0
166

చింతూరు బైక్ మెకానిక్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా మొహమ్మద్ ఫయాజ్, కార్యదర్శిగా షేక్ సౌకత్, కోశాధికారిగా (ట్రెజరర్) నందిగామ సురేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను యూనియన్ సభ్యులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మొహమ్మద్ ఫయాజ్ మాట్లాడుతూ, బైక్ మెకానిక్‌ల సంక్షేమం, వృత్తి అభివృద్ధి, సభ్యుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ తరఫున సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. కార్యదర్శి షేక్ సౌకత్ మాట్లాడుతూ సభ్యులందరి సహకారంతో యూనియన్‌ను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ట్రెజరర్ నందిగామ సురేంద్ర యూనియన్ ఆర్థిక వ్యవహారాలను పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతూరు బైక్ మెకానిక్ యూనియన్ సభ్యులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలియజేశారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీరామ్ చినబాబు మల్లయ్యకొండ ఆలయంలో మహాశివరాత్రి ప్రత్యేక పూజలు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మల్లయ్యకొండ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి...
By Pagadala Venkateswar 2026-02-16 05:00:45 0 358
Telangana
కేసీఆర్ సర్కారును మేమే కూల్చాం" బండి సంజయ్
పాపం బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు టెన్షన్‌లో నిజాలు అన్నీ చెప్పేస్తున్నాడు. ‎...
By Ponnala Srinivasrao 2026-05-21 11:39:30 0 141
Andhra Pradesh
పెద్దమండ్యం: ఘనంగా చింతలగంగమ్మకు పూజలు!
పెద్దమండ్యం బస్టాండ్ సమీపంలో వెలసిన చింతలగంగమ్మ జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 10:30...
By Pagadala Venkateswar 2026-07-04 10:05:20 0 90
Telangana
బొల్లారం పీఎస్–ఎస్ఓటీ జాయింట్ ఆపరేషన్.. అక్రమ తుపాకులు స్వాధీనం.|
● అంతర్రాష్ట్ర నేరస్థుడి అరెస్ట్ ● రెండు 9ఎంఎం పిస్టల్స్, డబుల్ బ్యారెల్ తుపాకీ, 17 బుల్లెట్లు...
By Sidhu Maroju 2026-08-22 13:25:24 0 191
Andhra Pradesh
ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో...
By Chennaiah Kati 2026-07-14 19:23:51 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com