రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం గురించి డోర్ టు డోర్ కార్యక్రమం 

0
202

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం గురించి డోర్ టు డోర్ కార్యక్రమం 

యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గౌ శ్రీ గూడూరు ఎరిక్షన్ బాబు గారి ఆదేశాల మేరకు

అసానాబాద గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించిన పసుపు సైనికుడు క్లస్టర్ కో కన్వీనర్ ఈదర మల్లయ్య

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలం క్లస్టర్ 8 పరిధిలోని అస్సానాబాద్ గ్రామంలో 214 బూతులో ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు అందించి ప్రభుత్వం ఇస్తున్న వికలాంగు పింఛన్ వృద్ధాప్య పెన్షన్ సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం రైతు భరోసా పథకాల గురించి రెండు సంవత్సరాలలో చేసిన అభివృద్ధి పనులు వివరించటం జరిగింది

Search
Categories
Read More
SURAKSHA
Shri K. V. Murali Krishna, IPS: A Quiet Guardian of Integrity and Public Service in Andhra Pradesh
From Dedicated Police Service to the Indian Police Service—A Journey Defined by Commitment,...
By Kalaga Sailaja 2026-07-14 07:23:30 0 253
Telangana
ఆన్ లైన్ మోసానికి బలైన అల్వాల్ సీనియర్ సిటిజన్
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని వెంకటాపురం డివిజన్‌కు...
By Sidhu Maroju 2025-08-24 10:04:35 0 575
Andhra Pradesh
ఇంటర్నేషనల్ అవార్డులకు కదిరి పాత్రికేయులు ఎంపిక
కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన పాత్రికేయులు కె. రామచంద్ర, ఎస్. బాబా ఫక్రుద్దీన్,...
By Vinod Kumar 2026-09-11 14:00:53 0 167
Telangana
52 మంది మావోయిస్టులు లొంగుబాటు
52 మంది మావోయిస్టులు లొంగుబాటు ఛత్తీస్‌గఢ్‌లో 52 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట...
By Pinnehasan Odela 2026-01-15 14:16:22 0 266
SURAKSHA
Shiv Darshan Singh Jamwal: Leading Ladakh with Courage
A distinguished 1995-batch IPS officer of the AGMUT cadre, Shiv Darshan Singh Jamwal served as...
By Lokeshwari Panthadi 2026-07-30 07:50:21 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com