ఈ నెల 5న రామన్నదొరవలస - బోరబంద రోడ్డు ప్రారంభించనున్న బేబీనాయన

0
153

ఈ నెల 5న రామన్నదొరవలస - బోరబంద రోడ్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆఫీస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10గంటలకు డొంగురువలస చేరుకుని, అమ్మవారిని దర్శించుకుని ర్యాలీగా ఎరకందొరవలసలో జరిగే సభకు చేరుకుంటారని తెలిపారు. సుమారు రూ.8కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారి జాతికి అంకితం చేస్తారని పేర్కొన్నారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు ల్యాండ్ కానున్న తొలి రెండు విమానాలు ఇవే
భోగాపురం విమానాశ్రయంలో సోమవారం నుంచి తొలి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6 గంటలకు దీప...
By Boiena Rajesh 2026-08-17 03:54:54 0 89
Andhra Pradesh
బస్సు ప్రమాదం ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చే సీన బిజెపి ఏపీ అధ్యక్షుడు పివీఎన్
అమరావతి   *బస్సు ప్రమాద ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బిజెపి ఎపి అధ్యక్షుడు పివియన్...
By Rajini Kumari 2025-12-12 17:15:44 0 302
Telangana
మంచిర్యాల్: రెండు ఆటోలు ఢీకొని ఆరుగురు గాయాలు
మంచిర్యాల్ సమీపంలోని తోళ్ళవాగు వద్ద ఆదివారం ఎదురు ఎదురుగా రెండు ఆటలు ఢీకొన్నాయి ప్రమాదంలో మధుకర్,...
By Bonagiri RaviShankar 2026-06-14 17:27:16 0 260
Andhra Pradesh
చీరాల పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
చీరాల - పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆటో ఢీకొని అక్కడికక్కడే...
By Vadlamudi NagaVenkat 2026-04-02 09:10:15 0 604
Bharat Aawaz
Gas Leak in Anakapalli: How Citizens’ Rights Hold Power to Save Lives
In Recent Day in this month, a dangerous hydrogen sulfide (H₂S) gas leak at Sai Sreyas...
By Citizen Rights Council 2025-06-25 13:37:28 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com