కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని

0
1K

మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జ్యోషి గారి తో కలిసి కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు దర్శించుకున్నారు...దర్శనార్థం ఆలయానికి చేరుకున్న వారికి మఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు... ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ ను దర్శించుకున్న కేంద్ర మంత్రి ఎం.పి అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు.. అంతకు ముందు పద్భనాభ అతిధి గృహంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జ్యోషి గారిని ఎంపీ బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు..

Like
1
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com