అందుబాటులోకి 'ఫ్యామిలీ సర్టిఫికేట్'

0
170

ప్రజా ప్రభుత్వం 'ఫ్యామిలీ సర్టిఫికేట్'ను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు తెలిపారు. శుక్రవారం మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కుటుంబ సభ్యుల వివరాలను ఒకే ధృవీకృత పత్రంతో సులభంగా సమర్పించేందుకు ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుందన్నారు. సమీప తహసీల్దార్ కార్యాలయం లేదా మీ సేవ కేంద్రంలో ఫ్యామిలీ సర్టిఫికేట్ పొందవచ్చని, ప్రజలకు మరింత సులభమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

‎ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషీ గారు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
SURAKSHA
Bangalore Police Help Elderly Lost In Market Area
 Today Bangalore Police helped an 80-year-old man lost near Chickpet Market. Officers traced...
By Kalaga Sailaja 2026-07-06 06:46:39 0 89
Andhra Pradesh
మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఎమ్మెల్యే షాజహాన్ భాషా.
మదనపల్లె పట్టణంలోని ఎన్‌. వి. ఆర్‌ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో...
By Pagadala Venkateswar 2026-03-16 02:13:40 0 182
Andhra Pradesh
విద్యార్థి సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది
ఎమ్మిగనూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం...
By Boya Dasthagiri 2026-07-22 14:20:57 0 121
Dadra &Nager Haveli, Daman &Diu
Heatwave Alert: Mercury Soars Across the UT
The India Meteorological Department (IMD) issued a Yellow Alert today as a severe heatwave...
By Dunna Jessicaruth 2026-05-14 11:30:49 0 256
Meghalaya
Meghalaya's Living Root Bridges Earn Wider Recognition
Meghalaya's iconic Living Root Bridges continue to receive national and international recognition...
By Fathima Safa 2026-07-01 10:51:57 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com