వాజ్‌పేయి నగర్ యువత.. బీఆర్ఎస్‌లో చేరిక.|

0
122

● మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి సమక్షంలో గులాబీ కండువా

● ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే వ్యాఖ్య

● చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని హామీ

మేడ్చల్ మల్కాజ్‌గిరి, జూలై 31: వినాయక్‌నగర్ డివిజన్ పరిధిలోని వాజ్‌పేయి నగర్‌కు చెందిన పలువురు యువకులు శుక్రవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు. జక్కుల కిరణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యువకులకు ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు.

అనంతరం మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధే బీఆర్ఎస్ లక్ష్యమని అన్నారు. ప్రజాసేవ, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, యువత స్వచ్ఛందంగా బీఆర్ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా యువకులకు ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు.

అనంతరం మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధే బీఆర్ఎస్ లక్ష్యమని అన్నారు. ప్రజాసేవ, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, యువత స్వచ్ఛందంగా బీఆర్ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు.

పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, బాధ్యతలు కల్పిస్తామని తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజల మధ్య పార్టీ సిద్ధాంతాలను మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్‌లో చేరిన వారిలో నర్సింగ్ ముదిరాజ్, శ్యామ్, ప్రసాద్, రాజేష్, ఉమేష్, సుమేత్, యశ్వంత్, వెంకటేష్ యాదవ్, సాయిరామ్ సింగ్, నవీన్ కుమార్ తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ వెంకన్న, జక్కుల కిరణ్, శ్రీకాంత్ యాదవ్, శ్రీధర్, విజయ్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
"డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు? – కాలనీవాసుల ప్రశ్నలు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని బొల్లారం సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్-14లో...
By Sidhu Maroju 2026-06-06 06:25:57 0 380
Telangana
హైడ్రా మోడల్‌కు చెన్నై ఫిదా… ₹1200 కోట్ల భూమి స్వాధీనం.|
హైదరాబాద్: నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, నాలాల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన...
By Sidhu Maroju 2026-04-08 09:43:55 0 204
Andhra Pradesh
రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకం రైతన్నలకు భరోసా
రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలతో రైతన్నలకు భరోసా   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు...
By Rajini Kumari 2026-04-04 14:43:21 0 253
Andhra Pradesh
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_డా.ఉండవల్లి శ్రీదేవి.
ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో విజయాలు, సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ........
By John Baji 2026-01-01 02:41:32 0 238
SURAKSHA
Rinku Dugga IAS: A Visionary Leader in Public Service
The Journey Begins "Leadership in public administration is measured not by...
By Fathima Safa 2026-07-31 04:58:52 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com